శీలా సుభద్రా దేవి---బయోడాటా
జననం:: విజయనగరంలో డిసెంబర్19,1949
విద్య:. ఎమ్.ఎ.( తెలుగు)ఎమ్.ఎస్సీ(గణితం)బి ఇడీ
ఉద్యోగం: ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయిని, ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ.
ప్రచురించిన పుస్తకాలు::-
కవితా సంపుటాలు:
1.ఆకలినృత్యం( 1980,
2. మోళీ (1984)
3.తెగినపేగు(1992)
4.ఆవిష్కారం(1994)
5.ఒప్పులకుప్ప( 1999)
6.యుధ్ధం ఒక గుండెకోత (2001)
7.ఏకాంతసమూహాలు( 2004)
8. బతుకు బాటలో అస్తిత్వరాగం(2009)
9.నా ఆకాశం నాదే(2016)
10. శీలా సుభద్రాదేవి కవిత్వం(2009)
11 .war,A Heart' Ravege( 2003)
యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘ కవితకు ఆంగ్లానువాదం
12.Yuddh A Dil ki vyadha (2017)
యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘకవితకు హిందీ అనువాదం.
13. Ullak kumural (2021)
యుద్ధం ఒక గుండెకోతకు తమిళ అనువాదం
కథాసంపుటాలు:
1.దేవుడిబండ(1990)
2.రెక్కలచూపు(2008)
3.ఇస్కూలు కథలు(2018)
వ్యాస సంపుటి::
1.కథారామంలో పూలతావులు(రచయిత్రుల కథలపై వ్యాసాలు. ఇతరములు. :
1. గీటురాయి పై అక్షర దర్శనం(2017)
( రచయిత్రి రచనలపై సమీక్షావ్యాసాలు)
2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ (2018)
( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ.)
3. ముద్ర _ వందమంది కవయిత్రుల సంకలనానికి
సహసంపాదకత్వం.(2001)
4. నీడల చెట్టు నవలిక.(2016)
పురస్కారాలు:::
1.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యాని కి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
2. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండే 99 లో ఉత్తమరచయిత్రి అవార్డ్
3.కడప సాంస్కృతిక సంస్థ నుండి 2011 లోగురజాడ అవార్డ్
4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం.
5.ఉమ్మిడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.2018
6.కవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 2018
7.నా ఆకాశం నాదే కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి మాతృపురస్కారం 2018
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి