27, ఆగస్టు 2013, మంగళవారం

freeverce frant letter

మిత్రులలో


చాలా మంది మీకు ఫ్రీవెర్స్ ఫ్రంట్ బహుమతి రాలేదని వస్తే బాగుండేదని అనే వారు. నిజమే నాకూ ఒకోసారి బాధ కలుగుతుంది. అయితే నాకు తృప్తి కలిగించేదీ వుంది. అదేమిటంటే కుందుర్తి గారు జీవించివున్నప్పుడే 1980 లో నా "ఆకలి నృత్యం" మొదటి కవితా సంపుటి వచ్చినప్పుడు అదే ఏడాఆది ఫ్రీవెర్స్ ఫ్రంట్ బహుమతి ప్రకటించి నప్పుడు ఆ ప్రకటన లో ఆ ఏడాఆది వుత్తమ సంపుటాలుగా చెప్పదగినవి అని మరో మూడు కవితాసంపుటాల పేర్లు ప్రకటించారు. వాటిలో ఒకటి నా "ఆకలినృత్యం".

కుందుర్తి గారి సంతకం తో ఆయన ద్వారా నాకు అందిన వుత్తరమే ఇది.

శీలావీర్రాజుగారు వాళ్ళావిడకి ఇచ్చేశారనే అపప్రధ లేకుండా నాకు వచ్చిన ఫ్రీవెర్స్ ఫ్రంట్ గుర్తింపు ఇది.




1 కామెంట్‌:

  1. కవిత్వం, కథలు - చదవడం చేతననైన వాళ్ళకి ఎందుకండీ ఈ నిరూపణలు? వీర్రాజు గారు వీర్రాజు గారే మీరు మీరే.కలసి ఉంటూ కూడా ప్రభావాలు పడకుండా ఉండడం చాలా గొప్ప విషయం.

    రిప్లయితొలగించండి